Felicitations

             శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ స్వర్ణోత్సవవేడుకలు [1984-2008] ది. 26-10-2008ఘనంగా జరిగాయి.
                సదరు స్వర్ణోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భట్టరాజ సంఘ అధ్యక్షులు ,గత 30 సంవత్సరాలుగా భట్టరాజ జాతికి విశేష సేవలందించినందుకు కృతఙ్ఞతగా శ్రీ బుక్కరాజు ముక్కంటి రాజు గారికి ఆంధ్రప్రదేశ్ భట్టరాజ జాతీయులందరూ కలిసి మాజీ మంత్రివర్యులు , గౌరవనీయులు శ్రీ వెంకట కాసు కృష్ణా రెడ్డి గారి చేతుల మీదుగా ముంజేతి స్వర్ణ కంకణం బహుకరిస్తూ  వారిని  `` భట్టు జాతి రత్న '' బిరుదుతో సత్కరించడమైనది.  



   
            .   

                        ది . 14-11-2009  నాడు  జరిగిన  వార్షికోత్సవ  వేడుకలలో     భట్టు జాతీయుల పట్ల సేవను , సంఘ సేవను మరియు వివిధ అంశములను పరిగణలోనికి తీసుకొని భట్టు జాతీయులలో ఈ దిగువ తెల్పిన ఆరుగురికి  `` భట్టుమూర్తి '' బిరుదును ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించడమైనది.

 శ్రీ గవర్రాజు వెంకట్రామ రాజు గారు , విజయవాడ.




శ్రీ బిరుదురాజు వెంకటప్పల రాజు గారు , విజయవాడ.


 శ్రీ సరికొండ సూర్యనారాయణ రాజు గారు , హైదరాబాద్.


 శ్రీ యర్ర సింగం రాజు గారు , కరీం నగర్.



 శ్రీ పోరంకి సోమ రాజు గారు , గడ్డిపాడు.


 శ్రీ శ్రీపతి ప్రభాకర రాజు గారు , కడప.


             *****0******
 శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్  28 వ వార్షికోత్సవ సందర్భంగా  ది. 13-11-2011 న ఆంధ్రప్రదేశ్ నందు వివిధ రంగాలలో ప్రముఖులైన భట్టరాజీయులకు అభినందన పురస్కారము జరుపబడినది.
పురస్కార గ్రహీతలు  :




శ్రీ రంగినేని సత్యనారాయణ రాజు గారు [ రసరాజు ] , తణుకు.
   ప్రముఖ కవి , మద్రాస్ కళాసాగర్ అవార్డు గ్రహీత , నాట్స్, అమెరికా వారిచే జీవిత సాఫల్య పురస్కార గ్రహీత

**********************************************************************************************


.
శ్రీ సరస్వతి రాజ గోపాల రాజు , చెన్నై.    స్వయంకృషీవలుడు , గుప్త దాన శీలి , ప్రముఖ పారిశ్రామికవేత్త.
***********************************************************************************************



డాక్టర్ బొల్లేపల్లి జవహర్ గారు , ఎం.ఎస్.సి. , పి.హెచ్.డి. , ఖమ్మం.    విద్యా కృషీవలుడు , ప్రభుత్వ వుపాధ్యాయులు.

***********************************************************************************



శ్రీ సరికొండ నరసిం హ రాజు గారు , జగ్గయ్యపేట.      ప్రముఖ రచయిత.

***********************************************************************************************




శ్రీ సరస్వతి చలపతి రాజు గారు , హైదరాబాదు.
     టి.వి.ఆర్టిస్ట్ , రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత
*********************************************************************************
                                                    Dt.  26-10-2014.

     శ్రీ నండూరి ఆంజనేయ రాజు గారు , ఎండ్రాయి , అమరావతి మండలం , గుంటూరు జిల్లా. -  ట్రస్టు కు రు. 1,00,000/- విరాళం గా యిచ్చిన సందర్భంగా  ఆంధ్ర ప్రదేష్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిచే సన్మానం.

భట్టరాజ బంధు , స్వర్ణ కంకణ గ్రహీత , కీ.శే. శ్రీ బుక్కరాజు ముక్కంటి రాజు గారి స్మారక అవార్డును ఆంధ్రప్రదేశ్ భట్టరాజ సంఘ కో - ఆపరేటివ్ ఫెడరేషన్ సాధన కర్త , రాష్ట్ర భట్టరాజ సంఘ గౌరవ అద్యక్షులు , సేవారత్న  శ్రీ తంగెళ్ళ శేషం రాజు గారికి రు. 10,000/- లు మరియు ప్రశంసాపత్రము ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిచే బహుకరించబడినది.  
  శ్రీ రాళ్ళబండి ముని రాజు గారు , కర్ణాటక రాష్ట్ర భట్టరాజ సంఘ అద్యక్షులు , బెంగళూరు వారు ఆర్ధిక సహాయము అందజేసినారు .[ 2014 వ సంవత్సరము .]



2015 వ సంవత్సరమునకు భట్టరాజ బంధు , స్వర్ణకంకణ గ్రహీత కీ.శే. శ్రీ బుక్కరాజు ముక్కంటి రాజు గారి స్మారక అవార్డ్ ను ప్రముఖ సంఘ సేవకులు , కడప వాస్తవ్యులు Dr.శ్రీపతి ప్రభాకర రాజు గారికి రు. 10,000/- మరియు ప్రశంసా పత్రము  శ్రీ  R.J.  రత్నాకర్ , భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా వారి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ గారిచే బహుకరించబడినది . శ్రీమతి కూరపాటి గీతాంజలి దేవి , W/O. శ్రీ కె.కొటం రాజు గారు , సెక్రటరీ , కరస్పాండెంట్ , శ్రీ సత్యసాయి ఎడుకేషనల్ సొసైటీ , విజయవాడ వారిచే ఆర్ధిక సహాయము అందజేయబడినది .



గౌరవనీయులు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లం పల్లి శ్రీనివాస్ గారికి సన్మానం .

భట్టరాజ ఫెడరేషన్ ప్రధమ సాధన కర్త , కీ.శే. సేవారత్న తంగెళ్ళ శేషం రాజు గారి స్మారక అవార్డును భట్టరాజ సేవకులు , తాపేశ్వరం రామాలయం నిర్మాణం లో భాగస్వామి అయిన శ్రీ చుక్కన సుబ్బరాజు [ తాపేస్వరం, తూ.గూ. జిల్లా.] గారికి బహుకరణ.


విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారికి సన్మానం .

భట్టరాజ కులరత్న , స్వర్ణకంకణ గ్రహీత కీ.శే. బుక్కరాజు ముక్కంటి రాజు గారి స్మారక అవార్డు తూ. గోదావరి జిల్లా భట్టరాజ సంఘ అధ్యక్షులు శ్రీ లోలభట్టు శ్రీనివాస రాజు గారికి బహుకరణ .


ద్విశతావధాని , ప్రముఖ కవి , కీ.శే. డాక్టర్ రాళ్ళబండి వెంకటేశ్వర ప్రసాద్ రాజు [ కవితా ప్రసాద్ ] గారి సాహితీ అవార్డు సినీ గేయ రచయిత , అనేక అవార్డుల గ్రహీత శ్రీ రసరాజు [ రంగినేని సత్యనారాయణ రాజు ] , తణుకు వారికి బహుకరణ . వారి కుమారుడు శ్రీ కాశిరాజు గారు స్వీకరించారు
ది . 03-01-2020 నాడు శ్రీమతి సావిత్రీ బాయి పూలే జయంతి సందర్భంగా  ట్రస్టు అద్యక్షులు శ్రీ కూరపాటి కోటం రాజు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  దేవాదాయశాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ వెల్లం పల్లి శ్రీనివాస్ గారిచే " సేవా అవార్డు " బహుకరణ .